ఎత్తులో చిన్నవాడే కానీ షాట్లు మాత్రం భారీగా..

ఎత్తులో చిన్నవాడే కానీ షాట్లు మాత్రం భారీగా..-  ఇషాన్ కిషన్‌పై భజ్జీ ప్రశంసల వర్షం.జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 28: దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతోంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఫైనల్‌లో శతకం బాది తొలిసారి టైటిల్ అందించిన ఇషాన్, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కేవలం 33 బంతుల్లో శతకం పూర్తి చేసి, మొత్తం 39 బంతుల్లో 125 పరుగులు చేసిన ఇషాన్ బ్యాటింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా...