మద్యం కోసం ఆర్టీసీ బస్సే దొంగిలించాడు.
మద్యం కోసం ఆర్టీసీ బస్సే దొంగిలించాడు.- డీజిల్ అమ్ముకుని తాగాలనే ఉద్దేశంతో వింత దొంగతనం.- సీసీటీవీ ఫుటేజీలతో నిందితుడి అరెస్ట్.- గతంలోనూ ఇదే తరహా నేరం చేసినట్లు వెల్లడి.జనం వాయిస్, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టీవీ నాయుడు...