నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన.
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన.-ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.-కుటుంబ విషాదం… ఆర్థిక, మానసిక ఒత్తిడులే కారణాలా?-ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.జనం వాయిస్, నంద్యాల, జనవరి 01: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) తన ముగ్గురు చిన్న పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసుల వివరాల...