జపాన్‌లో భూకంపం… ప్రభాస్‌కు తప్పిన ప్రమాదం.

జపాన్‌లో భూకంపం… ప్రభాస్‌కు తప్పిన ప్రమాదం.జనం వాయిస్, సినిమా: జపాన్ పర్యటనలో ఉన్న తెలుగు స్టార్ హీరో ప్రభాస్కు తృటిలో ప్రమాదం తప్పింది.‘బాహుబలి’ రీ–రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి జపాన్ చేరుకున్న ప్రభాస్ అక్కడ జపాన్ అభిమానులతో, స్థానిక మీడియాతో సందడి చేస్తున్న సమయంలోనే ఆ దేశంలో భూకంపం సంభవించింది. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందారు.అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రభాస్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆయన తాజా చిత్ర దర్శకుడు మారుతి స్వయంగా స్పష్టం చేశారు. సోషల్ మీడియా...