జస్ ప్రీత్ బూమ్రాకు హీరో రామ్ చరణ్ క్షమాపణ.!
జస్ ప్రీత్ బూమ్రాకు హీరో రామ్ చరణ్ క్షమాపణ.!జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 24: తెలుగు ప్రేక్షకులకు హిట్ సినిమాలు అందించిన బుచ్చిబా బు,సానా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవే టెడ్ మూవీ "పెద్ది" ఆవాజ్ పేరుతో భోపా ల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, సినీ తార జాన్వి కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. అయితే, శనివారం భోపాల్‌లో జరిగిన ఆ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి, సోషల్...