నేడు వీధి కుక్కల పై సుప్రీంకోర్టు తీర్పు.
నేడు వీధి కుక్కల పై సుప్రీంకోర్టు తీర్పు. జనం వాయిస్,హైదరాబాద్,నవంబర్ 07: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యా సంస్థలు,ఆసుపత్రులు,క్రీడా సముదాయాలు, బస్ డిపోలు,రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని చెప్పింది.ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని చెప్పింది. శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది.ఎందుకంటే,శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెడితే సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాల ఉద్దేశం వ్యర్థమవుతుందని చెప్పింది.వీధి కుక్కలను...