హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.కమిషనర్ మార్పునకు ఆదేశాలు.ఐజీ స్థాయి అధికారిని నియమించాలి.కోర్టు ధిక్కరణలపై తీవ్ర వ్యాఖ్యలు.జనం వాయిస్, హైదరాబాద్, జూలై 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా లోతుకుంట...