ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్..ఆ హక్కు మీకు లేదంటూ హోం శాఖ కు నోటిసులు..

ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్..ఆ హక్కు మీకు లేదంటూ హోం శాఖ కు నోటిసులు. జనం వాయిస్, తెలంగాణ:తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి.రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు...