పాక్‌ నుంచి వలస వచ్చిన హిందూ దళితులకు ఇండ్లు ఇవ్వాలి : సుప్రీంకోర్టు.

పాక్‌ నుంచి వలస వచ్చిన హిందూ దళితులకు ఇండ్లు ఇవ్వాలి : సుప్రీంకోర్టు.కేవలం పౌరసత్వం సరిపోదన్న ధర్మాసనం.గౌరవంగా జీవించే హక్కు కల్పించాలని ఆదేశం.నివాసాల తొలగింపులు నిలిపివేయాలని సూచన.నాలుగు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలి.జనం వాయిస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: పాకిస్తాన్ నుంచి వలస వచ్చి భారత్‌లో నివసిస్తున్న హిందూ దళితులకు ప్రభుత్వం తప్పనిసరిగా ఇండ్లు కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం భారత పౌరసత్వం ఇవ్వడం సరిపోదని, గౌరవంగా జీవించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి...