janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 5:45 pm Digital Edition : JANAM VOICE

సుల్తానాబాద్ లో హోలీ సంబరాలు

సుల్తానాబాద్ లో హోలీ సంబరాలు

– సుంక వారి పెళ్లి సందడిలో హోలీ సంబరాలు.

జనం వాయిస్, సుల్తానాబాద్:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సుంక వారి పెళ్లి సందడి లో భాగంగా మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నాపెద్దా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరింతలు కొడుతూ.. హోలీ వేడుకలను చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలంలో కొన్ని ప్రాంతాల్లో యువకులు, చిన్నారులు, నగరవాసుల సందడి నెలకొంది.