మహానాడు ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష.
మహానాడు ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష. పాయకరావుపేటలో క్లస్టర్ల ఏర్పాట్ల పరిశీలన. మహానాడు విజయవంతానికి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం. జనం వాయిస్, పాయకరావుపేట, మే 24: అనిత వంగలపూడి మహానాడు ఏర్పాట్లపై పాయకరావుపేట నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించి నాలుగు మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న పది క్లస్టర్ల పనులను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ మహానాడు విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ...