17-12-2025 బుధవారం..రాశి ఫలితాలు.

17-12-2025 బుధవారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంవిద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది.---------------------------------------వృషభంచిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.  ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన...