మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం.
మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం.బైక్ ను ఢీకొట్టిన లారీ,ఒకరు మృతి.మరిపెడ,ఆగస్టు 09(జనం వాయిస్):మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.మృతుడు దుబ్బ తండాకు చెందిన భానోత్ వెంకట్రాం వయసు 45 సంవత్సరాలు.వ్యవసాయ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఆదివారం పని నిమిత్తం మరిపెడ బంగ్లాకు బైక్ పై వచ్చిన వెంకట్రాం పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకోగానే వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ అతను...