ఎంత దారుణం, ఐదుగురు పిల్లల తల్లి… ప్రియుడి కోసం కన్నబిడ్డలపై కనికరం లేకుండా వదిలి వెళ్లిపోయింది..!!<br>

ఎంత దారుణం, ఐదుగురు పిల్లల తల్లి... ప్రియుడి కోసం కన్నబిడ్డలపై కనికరం లేకుండా వదిలి వెళ్లిపోయింది..!!జనం వాయిస్, వెబ్ డెస్క్ : సమాజంలో విలువలు నానాటికీ పతనం అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చివరకు పేగుబంధాన్ని కూడా కాలదన్నుకునే స్థితికి వ్యక్తులు చేరుకుంటున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి దారుణం వెలుగు చూసింది. ఐదుగురు పిల్లలున్న ఓ వివాహిత కన్న బిడ్డలను ఒంటరులను చేసి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. తల్లి ఎక్కడికి వెళ్లిందో, ఎప్పుడు వస్తుందో, అసలు ఏం...