హృతిక్ మాములోడు కాదు..! ఒకవైపు ప్రియురాలు..
హృతిక్ మాములోడు కాదు..! ఒకవైపు ప్రియురాలు.. - మరోవైపు మాజీ భార్యతో పుట్టినరోజు సంబరాలు..!జనం వాయిస్, సినిమా: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన పుట్టినరోజును ఈసారి చాలా ఆత్మీయంగా జరుపుకున్నారు. భారీ పార్టీలకు దూరంగా, తనకు అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ ప్రత్యేక రోజును గడిపారు. ఈ వేడుకకు సంబంధించిన క్షణాలను హృతిక్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వెంటనే వైరల్‌గా మారాయి.హృతిక్ పంచుకున్న చిత్రాల్లో ఆయన ప్రియురాలు సబా ఆజాద్, మాజీ భార్య సుసాన్...