కానిస్టేబుల్ కనకం 2కి భారీ అంచనాలు..

కానిస్టేబుల్ కనకం 2కి భారీ అంచనాలు.. - రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల పాత్రలు హైలైట్.జనం వాయిస్, సినిమా: వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం మొదటి భాగం మంచి స్పందన పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌ను ఈటీవీ విన్ వేదికపై 08-01-2026 నుంచి ప్రసారం చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల పోషిస్తున్న పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది....