చెక్ బౌన్స్ కేసులో భార్యాభర్తలకు ఏడాది జైలు శిక్ష.
చెక్ బౌన్స్ కేసులో భార్యాభర్తలకు ఏడాది జైలు శిక్ష.రూ. 60 లక్షల మొత్తం ఫిర్యాదుదారుకు చెల్లించాలని కోర్టు ఆదేశం.తీర్పునిచ్చిన మంచిర్యాల ద్వితీయ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె. నిరోష.జనం వాయిస్,మంచిర్యాల, జూన్ 9:తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే క్రమంలో చెల్లని చెక్కులు (చెక్ బౌన్స్) ఇచ్చిన భార్యాభర్తలకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు తీసుకున్న రూ. 60 లక్షల అప్పు మొత్తాన్ని తిరిగి ఫిర్యాదుదారుకు చెల్లించాలని మంచిర్యాల ద్వితీయ అదనపు ప్రథమ...