వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..భార్య–ప్రియుడు అరెస్ట్.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..భార్య–ప్రియుడు అరెస్ట్. జనం వాయిస్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కర్రె రత్నయ్య (32) తన భార్య కవిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కవిత ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తోంది.ఈ క్రమంలోనే కవితకు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న...