వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.-ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రియుడు అరెస్ట్. జనం వాయిస్, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్ కాలనీలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, అదే సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.అచ్చంపేట మారుతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్ (38), పద్మ (30) దంపతులు. గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద...