ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య. - నిజామాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్.జనం వాయిస్, నిజామాబాద్: నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్త పల్లటి రమేష్‌ను భార్య సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.మృతుడు పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్సూరెన్స్ డబ్బులను పొందడంతో పాటు, వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు...