‘నేను కాంగ్రెస్ సర్పంచ్‌ని.. వదిలేయండి’ అంటూ ఆవేదన.
‘నేను కాంగ్రెస్ సర్పంచ్‌ని.. వదిలేయండి’ అంటూ ఆవేదన. - అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత. - తప్పుగా గుర్తించి అరెస్ట్ చేశారంటూ ఆరోపణ. - సర్పంచ్ కాత మల్లేశం వివరణ. జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 24: అసెంబ్లీ సమీపంలో చోటుచేసుకున్న ఘటనలో రేపాక గ్రామ సర్పంచ్ కాత మల్లేశం అరెస్ట్ కావడం కలకలం రేపింది. ‘నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ని.. నన్నెందుకు అరెస్ట్ చేశారు.. దండం పెడతా వదిలేయండి’ అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి అక్కడున్న వారిని కదిలించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా...