iBomma ఇక ఆగిపోయినట్టే.-ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.

iBomma ఇక ఆగిపోయినట్టే. - ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. జనంవాయిస్, డెస్క్: పైరసీ సైట్ వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఐబొమ్మ గాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు.గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా సూత్రధారినే వలేసి పట్టుకున్నారు.రెండేళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు వెబ్‌సైట్‌ ద్వారానే సవాల్‌ విసిరాడు ఇమ్మడి రవి.అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు.శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్‌ పోలీసులు...