ప్రధాని నరేంద్ర మోడీకి నాకు..భార్యల సమస్య లేదు: రాహుల్ గాంధీ..!
ప్రధాని నరేంద్ర మోడీకి నాకు..భార్యల సమస్య లేదు: రాహుల్ గాంధీ..! జనం వాయిస్, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోకసభలో చాలా హాట్ గా డిస్కషన్ నడుస్తున్న సమ యంలో అందరూ సీరియస్ గా చర్చలో ఉండగా..రాజీవ్ గాంధీ ప్రసంగం కొద్దిసేపు నవ్వులు పూయించారు,ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి, సోదరి, భార్య రూపంలో మహిళ లు ప్రభావం ఎంతో ఉంటుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, అన్నారు. మనం మహిళను ఒక శక్తిగా, ఒక జీవితాన్ని నడి పించే శక్తిగా చూస్తామని...