హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!

హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.కాక్‌పిట్‌లో జరిగిన ఘటనను ప్రధానికి వివరించిన పైలట్.జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబరు 3:దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రయాణికుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ప్రధాని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాక్‌పిట్‌లో ఎదురైన పరిస్థితులను మచ్చర్ ప్రధానికి వివరించారు.అత్యంత క్లిష్ట...