100 ఎకరాల పొలం కావాలి..! నటులు మాత్రం వద్దు..!
100 ఎకరాల పొలం కావాలి..! నటులు మాత్రం వద్దు..!- మీనాక్షి చౌదరి కండీషన్స్ వైరల్..!! జనం వాయిస్, సినిమా: టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె, ఈసారి కూడా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి మాట్లాడిన సరదా వ్యాఖ్యలు...