పుట్టింటి నుంచే బయటకు పంపారు’-సభలో బోరున విలపించిన కవిత.

పుట్టింటి నుంచే బయటకు పంపారు’ సభలో బోరున విలపించిన కవిత- బీఆర్ఎస్‌ సస్పెన్షన్‌పై భావోద్వేగానికి గురైన కవిత- సభలో కన్నీటి పర్యంతమైన కవిత- ‘‘కవిత సీఎం’’ అంటూ కార్యకర్తల నినాదాలు- కొత్త పార్టీ పెట్టడానికి కారణాలు వివరించిన కవిత- తీహార్‌ జైలుకు పంపిన వారికి ఎన్నికల్లో సమాధానమిస్తామని ప్రతిజ్ఞ జనం వాయిస్, హైద్రాబాద్ బ్యూరో, ఆగష్టు 31:బీఆర్ఎస్‌ నుంచి తనను సస్పెండ్‌ చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం తనను జైలుకు పంపారని పెద్ద నాయకులే చెప్పారని...