ఐఏఎస్ అధికారిణి భూమి దందా.

ఐఏఎస్ అధికారిణి భూమి దందా- దివ్యాంగుడికి రూ. 95 లక్షల టోకరా. - ఒడిశా హోం శాఖ అదనపు కార్యదర్శిపై కేసు నమోదు. - డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తానని బెదిరింపులు. - చర్యలకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు పోలీసుల లేఖ.జనం వాయిస్, భువనేశ్వర్, ఏప్రిల్ 11: ఒడిశా రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారిణి చేసిన భూమి దందా బట్టబయలైంది. భూమి ఇప్పిస్తానని నమ్మించి ఒక దివ్యాంగుడి వద్ద నుండి ఏకంగా రూ. 95 లక్షలు వసూలు చేసి మోసగించిన ఘటన...