మొబైల్‌కు బానిసైతే… మనిషి ఒంటరివాడే.
మొబైల్‌కు బానిసైతే... మనిషి ఒంటరివాడే.- సమయం, సంబంధాలు, ఆరోగ్యాన్ని మింగేస్తున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం.- కుటుంబ సభ్యులతో మాటలు తగ్గి... తెరతోనే ఎక్కువ సమయం.- డిజిటల్ సమతుల్యతతోనే ఆరోగ్యకరమైన జీవనం.జనం వాయిస్, డెస్క్, జూన్ 27: స్మార్ట్‌ఫోన్ నేటి జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. సమాచార సేకరణ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వినోదం, బ్యాంకింగ్ సేవలు... ఇలా అనేక అవసరాలకు మొబైల్ ఉపయోగపడుతోంది. అయితే అవసరానికి మించి మొబైల్ వినియోగం వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత మనిషిని ప్రపంచానికి దగ్గర...