janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 3:25 pm Digital Edition : JANAM VOICE

బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు.

బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు.

జనం వాయిస్, కడప, ఆగష్టు 02:

అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప(D) విద్యార్థిని గల్లంతైంది. పెదముడియం(M) కొట్టాలకి చెందిన చేతన గువాహటీ IITలో ఇంజినీరింగ్ చదువుతోంది. స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నది చూసేందుకు వెళ్లారు. నదిని ఆనుకుని ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి చూస్తుండగా ఆ ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది. కాగా చేతన తండ్రి జమ్మలమడుగు MROగా పనిచేస్తున్నారు. వివరాలు ఆరా తీసిన అసోం పోలీసులు చేతన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.