మార్వాడీల అక్రమ బీసీ సర్టిఫికెట్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలి.

మార్వాడీల అక్రమ బీసీ సర్టిఫికెట్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలి. - బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్. - లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం. జనం వాయిస్, చెన్నూరు:మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాజస్థాన్ రాష్ట్రం నుండి వ్యాపార నిమిత్తం వలస వచ్చిన కొందరు మార్వాడీలు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రిజర్వేషన్లు రాష్ట్రాల వారీగా అమలవుతాయి. ఒక రాష్ట్రానికి...