ఇంచార్జీ మంత్రి ఇలాకాలోనే అక్రమ భూ దందా..!
ఇంచార్జీ మంత్రి ఇలాకాలోనే అక్రమ భూ దందా..! మహబూబాబాద్‌లో బరితెగించిన భూమాఫియా కబ్జా కోరల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు! పట్టించుకోని జిల్లా యంత్రాంగం.. అధికారుల అండదండలతోనే అక్రమ కట్టడాలు? కురవిలో మాయమైన 275 ఎకరాల సర్కారు భూమి! కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా.. లోకాయుక్తను ఆశ్రయించిన సామాజికవేత్తలు కలెక్టరెట్ లో ఓ అధికారి మంతనాలు..? మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (జనం వాయిస్) : మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో భూమాఫియా రెచ్చిపోతోంది. పాలకుల అండదండలు, అధికారుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు...