గాంధీ జయంతి రోజున గోదావరిఖని లో బెల్టు షాపుల దందా!
గాంధీ జయంతి రోజున గోదావరిఖని లో బెల్టు షాపుల దందా! డ్రై డే నిబంధనలకు తూట్లు.. గోదావరిఖనిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు. బెల్టు షాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు. అధికారుల నిఘాపై ప్రశ్నలు. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ గోదావరిఖని పట్టణంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగాయి. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉన్నప్పటికీ, పట్టణంలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపుల నిర్వాహకులు మద్యం విక్రయాలు...