జోరుగా అక్రమ ఇసుక దందా..!
జోరుగా అక్రమ ఇసుక దందా..! "దమ్ముంటే పట్టుకోరా షికావత్తు..!?" అక్రమార్కుల సవాళ్లు. పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు.., లేకుంటే బదిలీల వేటు! నెలకు రూ.10 లక్షలు ఇస్తే చాలు.. ఎంతైనా తోలుకోండి! ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు తరలింపు; లబ్ధిదారుల జేబులకు చిల్లు. ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ హామీలు నీటిమూటలేనా? ప్రజల ప్రశ్న. మహబూబాబాద్, జూన్ 1 (జనం వాయిస్) : డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. బాధ్యత గల అధికారుల అండదండలతోనే అక్రమ...