అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..!
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..!ఉత్తర, తూర్పు జిల్లాలపై అధిక ప్రభావం.హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 12, 13) రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40...