రేపు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం!

రేపు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం!జనం వాయిస్, హైదరాబాద్, జూలై 25: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది, రేపు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించను న్నారు.అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద నిర్వ హించే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే...