భారత్ ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం..
భారత్ ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం.. జనం వాయిస్, వెబ్ డెస్క్: ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా… భారత బౌలర్ల విజృంభణకు 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది.భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (2/13), హర్షిత్ రాణా (2/34) నిప్పులు చెరిగే బంతులతో...