టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం..!

టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం..! - సిడ్నీలో అరుంధతి విశ్వరూపం..జనం వాయిస్, స్పోర్ట్స్: ప్రపంచకప్ విజేతగా తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సిడ్నీ మైదానంలో జరిగిన తొలి ఇరవై ఓవర్ల పోటీలో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వేగ బౌలర్ అరుంధతి రెడ్డి అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్లు ప్రారంభం నుంచే ఒత్తిడి...