స్వదేశీ ఆయుధాలు సిద్ధం.
స్వదేశీ ఆయుధాలు సిద్ధం.- పోలీసు, ఉగ్రవాద నిరోధక బృందాలకు తొలి దఫా సరఫరా.- భారత మేధోసంపత్తితోనే రూపకల్పన, తయారీ.- రెండువేల ఇరవై ఆరు నుంచి వినియోగంలోకి.జనం వాయిస్, జాతీయం : దేశీయ రక్షణ తయారీ రంగంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ ఎస్ ఎస్ డిఫెన్స్ సంస్థ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తుపాకులను రాష్ట్ర పోలీసు దళాలు, ఉగ్రవాద నిరోధక ప్రత్యేక బృందాలకు సరఫరా చేయడానికి సిద్ధమైంది. ఇవి కేవలం భాగాల అసెంబ్లీ కాదు, శాతం శాతం...