గాల్లో ఉండగా పిడుగు.. దెబ్బతిన్న ఇండిగో విమానం ముక్కు.
గాల్లో ఉండగా పిడుగు.. దెబ్బతిన్న ఇండిగో విమానం ముక్కు. పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంపై పిడుగుపాటు. 17,000 అడుగుల ఎత్తులో ఘటన. విమానంలోని 110 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం. ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశం. జనం వాయిస్, పాట్నా, అక్టోబర్ 8: పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగా పిడుగు తాకింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, పైలట్...