అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు. జనం వాయిస్, హాలియా, జూలై 09:హాలియా మున్సిపాలిటీ పరిధిలోనీ 02  వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన 02 వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ సైదులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్కాల మల్లారెడ్డి, గద్దె నాగరాజ్, మహేష్, బొమ్మ పాల కొండలు, యాకోబు,వార్డ్ ఆఫీసర్లు అనిత, కొండల్,  వార్డు ప్రజలు పాల్గొన్నారు.