జూలపల్లిలో బీజేపీ నాయకుల వినూత్న నిరసన.
జూలపల్లిలో బీజేపీ నాయకుల వినూత్న నిరసన.బ్రిడ్జ్ నిర్మాణ శిలాఫలకానికి మొదటి పుట్టినరోజు వేడుక చేసిన బీజేపీ నేతలు.జూలపల్లి లో పేరుకుపోయిన ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పెద్దపల్లి ఎమ్మెల్యే.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్.సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కార్యకర్తల ర్యాలీ, నిరసన.జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 23:తనకు ఓటేసి గెలిపించిన ప్రజల ఋణం తీర్చుకోవాల్సిన పెద్దపల్లి ఎమ్మెల్యే మా మండల ప్రజలపై కక్ష్య కట్టారని అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే గాలికొదిలేశారని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్...