జర్నలిస్టుల భద్రతకు హామీ కావాలి.—నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఉండరాదు.
జర్నలిస్టుల భద్రతకు హామీ కావాలి.— నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఉండరాదు. జనం వాయిస్ వెబ్:ప్రతి సంవత్సరం నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రతకు అంకితమైన రోజు “ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనస్ట్ జర్నలిస్ట్ గా గుర్తించబడుతుంది. ఈ రోజు జర్నలిస్టులపై జరిగే దాడులు, బెదిరింపులు,హత్యలు వంటి నేరాలకు శిక్షలు తప్పించుకునే పరిస్థితి లేకుండా చేయాలని ప్రపంచ సమాజానికి పిలుపునిస్తుంది. వాస్తవాలను వెలుగులోకి తేవడమే వారి బాధ్యత అయినా, వారే అత్యంత ప్రమాదంలో ఉన్న వృత్తిపరులు కావడం విచారకరం.సంయుక్త...