ఈనెల 15 న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు?
ఈనెల 15 న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు?జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 07: తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం..వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిం...