పేరు పెట్టండి లక్ష పట్టండి.. గవర్నమెంట్ బంపర్ ఆఫర్

లక్ష ఇళ్ల పథకానికి ప్రజల నుంచి పేర్ల ఆహ్వానం.- ఉత్తమ పేరుకు రూ. లక్ష బహుమతి- హైదరాబాద్‌లో భారీ గృహ నిర్మాణ ప్రణాళిక- జూన్ 28 వరకు సూచనలు పంపే అవకాశంజనం వాయిస్, హైదరాబాద్, జూన్ 23: హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత లక్ష ఇళ్ల భారీ గృహ నిర్మాణ పథకానికి ఆకర్షణీయమైన పేరును సూచించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆహ్వానించింది. ఈ పథకానికి అత్యుత్తమ పేరును ఎంపిక చేసి సూచించిన వ్యక్తికి తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ (టీజీహెచ్‌బీ) రూ. లక్ష నగదు బహుమతిని...