అడవిశ్రీరాంపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కు మంత్రి శ్రీధర్ బాబు కు ఆహ్వానం.

అడవిశ్రీరాంపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కు మంత్రి శ్రీధర్ బాబు కు ఆహ్వానం. ఆహ్వాన పత్రిక అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ కులస్తులు. జనం వాయిస్, ముత్తారం, మే 04: ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9 వ తారీకు శనివారం రోజున జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...