ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలు.. వార్డు సభ్యుడి సస్పెన్షన్.
ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలు.. వార్డు సభ్యుడి సస్పెన్షన్.ధర్మారం 11వ వార్డు సభ్యుడు నూనె సాయి గణేష్‌పై చర్యలుపోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడిజనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 27: ధర్మారం గ్రామపంచాయతీలో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్ల కేటాయింపులో అక్రమాలకు సంబంధించి 11వ వార్డు సభ్యుడు నూనె సాయి గణేష్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2026–27 డిమాండ్ రిజిస్టర్లో నంబర్ల నమోదుపై వచ్చిన ఫిర్యాదుల మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ...