సూర్యకు కెప్టెన్సీ గండం?

సూర్యకు కెప్టెన్సీ గండం?జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 5: టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్, జులై నెలల్లో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందే అతడిని టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ తీవ్ర ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.ఒకప్పుడు ప్రపంచ టీ20 క్రికెట్‌లో...