కాటారం సబ్‌ డివిజన్ ఐదు మండలాల్లో  సన్న బియ్యం ఆక్రమణ రవాణా నా?

కాటారం సబ్‌ డివిజన్ ఐదు మండలాల్లో  సన్న బియ్యం ఆక్రమణ రవాణా నా?సిరంచ కు సన్నబియ్యం తరలిస్తుందెవరు.జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 23:కాటారం సబ్‌ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం అక్రమ రవాణాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా సేకరించిన బియ్యాన్ని కాలేశ్వరం అన్నారం బ్యారేజీ రోడ్లు, అంతర్రాష్ట్ర వంతెనల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ మార్గాల ద్వారా పీడీఎస్ బియ్యం రవాణా జరుగుతోందని వార్తలు వెలువడగా, అధికారులు...