నింగిలోకి LVM3 రాకెట్.. ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం.
నింగిలోకి LVM3 రాకెట్.. ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం. జనం వాయిస్ వెబ్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది. శ్రీహరికోట నుంచి అత్యంత బరువైన శాటిలైట్ CMS-03 ను ప్రయోగించింది. ఇండియా నుంచి నింగిలోకి వెళ్లిన శాటిలైట్లలో ఇదే అత్యంత బరువైన శాటిలైట్ కావడం విశేషం.ఆదివారం ( నవంబర్ 2 ) 5:26 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది బాహుబలి రాకెట్. మొత్తం 4 వేల 410 కిలోల బరువున్న ఈ శాటిలైట్ LVM3-M5...