కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తైన ప్రాజెక్టుల ప్రారంభం సంతోషకరం : కేటీఆర్.

కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తైన ప్రాజెక్టుల ప్రారంభం సంతోషకరం : కేటీఆర్.- చనాక–కొరాట బరాజ్‌తో ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీటి భరోసా.- సదర్‌మాట్ బరాజ్ ద్వారా నిర్మల్, జగిత్యాల ఆయకట్టుకు లబ్ధి.- తెలంగాణ దశాబ్దిలో సాగునీటి విప్లవం.జనం వాయిస్, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రారంభమై, తొంభై శాతం పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు నేడు ప్రారంభం కావడం సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి రంగంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ...